నాకా, భయమా?.. అన్నపూర్ణలో షూటింగ్ స్టార్ట్ చేసిన కిచ్చా సుదీప్.. 10tv.in
As an Amazon Associate I earn from qualifying purchases.
కరోనా కారణంగా పలు ఇండస్ట్రీలలో షూటింగులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల తిరిగి కొన్ని సీరియల్స్ షూటింగులు స్టార్ట్ అయ్యాయి కానీ కేసులు పెరగడంతో చాలా వరకు ఆపేశారు. అయితే షూటింగ్ చేయడానికి ఎవరు భయపడ్డా! తానేం తగ్గేది లేదు అని అంటున్నారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.
Amazon and the Amazon logo are trademarks of Amazon.com, Inc, or its affiliates.
voters
Report Story